అస్వస్థతకు గురైన దలైలామా

| Edited By:

Apr 10, 2019 | 3:01 PM

బౌద్ద మత గురు దలైలామా అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ ఇన్ఫెక్షన్‌తో ఆయన బాధపడుతుండగా.. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి దలైలామాను తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఓ ప్రత్యేక వైద్య బృందం ఆయనను పర్యవేక్షిస్తోందని దలైలామా అధికార ప్రతినిధి తెన్ జిన్ తక్లా చెప్పారు. ఒకటి, రెండు రోజుల పాటు ఆసుపత్రిలోనే దలైలామా ఉంటారని ఆయన వెల్లడించారు.

అస్వస్థతకు గురైన దలైలామా
Dalai Lama
Follow us on