సామాన్యులకు షాక్.. పెరగనున్న బంగారం ధరలు..!

| Edited By: Pardhasaradhi Peri

Jul 05, 2019 | 2:45 PM

సామాన్య, మధ్య తరగతి వర్గాలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బంగారంపై కస్టమ్స్ చార్జీలు పెంచుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. పసిడిపై 10 నుంచి 12.5 శాతానికి కస్టమ్స్ సుంకాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే.. పెట్రోల్ ధరలపై సెస్ విధిస్తున్నట్లు తెలిపారు. కాగా.. పార్లమెంట్‌ 2019-20 బడ్జెట్ ప్రసంగం సోమవారానికి వాయిదా పడింది. దాదాపు రెండున్నర గంటలపాటు సాగిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసింది. ఉదయం 11 గంటలకు […]

సామాన్యులకు షాక్.. పెరగనున్న బంగారం ధరలు..!
Follow us on

సామాన్య, మధ్య తరగతి వర్గాలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బంగారంపై కస్టమ్స్ చార్జీలు పెంచుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. పసిడిపై 10 నుంచి 12.5 శాతానికి కస్టమ్స్ సుంకాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే.. పెట్రోల్ ధరలపై సెస్ విధిస్తున్నట్లు తెలిపారు. కాగా.. పార్లమెంట్‌ 2019-20 బడ్జెట్ ప్రసంగం సోమవారానికి వాయిదా పడింది. దాదాపు రెండున్నర గంటలపాటు సాగిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసింది. ఉదయం 11 గంటలకు మొదలవగా.. మధ్యాహ్నం 1.15 గంటల ప్రాంతంలో ముగిసింది. బడ్జెట్‌లో పలు కీలక రాయితీలు, తాయిలాలు ప్రకటించారు.