చాలా ఆనందంగా ఉంది : ఆలీ

| Edited By:

May 30, 2019 | 1:13 PM

వైఎస్ జగన్ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు కమేడియన్, వైసీపీ నేత ఆలీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ అధ్యక్షుడు జగన్ సీఎం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. పులివెందుల పులి బిడ్డ జగన్ ఆశయం నెరవేరినందుకు ఆలీ ఆనందం వ్యక్తం చేశారు. ఆయన పాలనపై నమ్మకం ఉందని, ఆయన ప్రజలకు మంచి సుపరిపాలన అందిస్తారన్నారు. ఇంటికి నవధాన్యాలు ఎంత అవసరమో, అంతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ నవరత్నాలు అంత అవసరమన్నారు.

చాలా ఆనందంగా ఉంది : ఆలీ
Follow us on