ప్రత్యేక హెలీకాఫ్టర్‌లో మేడిగడ్డకు సీఎం కేసీఆర్

| Edited By:

Aug 06, 2019 | 6:49 AM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించనున్నారు. మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకూ దాదాపు 140 కిలో మీటర్లమేర కళకళలాడుతున్న గోదావరిని వీక్షించేందుకు ఆయా ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటిస్తారు. మేడిగడ్డ బ్యారేజ్, గోలివాడ పంప్‌హౌస్, ధర్మపురి పుణ్యక్షేత్రాలను కూడా ఆయన సందర్శిస్తారు. కేసీఆర్ వెంట అధికారులు, ఇంజనీర్లు వెళుతున్నారు. ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయలుదేరి వెళతారు.

ప్రత్యేక హెలీకాఫ్టర్‌లో మేడిగడ్డకు సీఎం కేసీఆర్
Follow us on