గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ.. పలు అంశాలపై చర్చ

| Edited By: Srinu

Jul 18, 2019 | 7:41 PM

తెలంగాణ సీఎం కేసీఆర్.. గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. దాదాపు గంటపాటు ఆయనతో పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో కొత్తగా తీసుకొచ్చిన మున్సిపల్ బిల్లుకు సంబంధించిన వివరాలను కేసీఆర్.. గవర్నర్‌కు వివరించినట్లు తెలుస్తోంది. వచ్చేనెలలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కొత్త బిల్లును ఈ ఉదయమే తెలంగాణ కేబినెట్ ఆమోదించింది. ఆ తర్వాత దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రేపు దీనిపై సభలో చర్చ జరగనుంది. ఆ తర్వాత బిల్లుకు ఆమోదం ఉంటుంది.

గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ.. పలు అంశాలపై చర్చ
Follow us on