బ్రేకింగ్: 2024 నాటికి దేశంలో 100 ఎయిర్‌పోర్టులు…

|

Feb 01, 2020 | 12:51 PM

Central Budget 2020-21: రవాణారంగానికి రూ.1.70 లక్షల కోట్లను కేటాయించిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. అదే సమయంలో 1.03 లక్షల కోట్లను 6,500 మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేటాయించారు. ఇంకా మరిన్ని కేటాయింపులు చేశారో పాయింట్లలో..  రవాణా రంగానికి రూ.1.70 లక్షల కోట్లు 2024 నాటికి దేశవ్యాప్తంగా 100 ఎయిర్‌పోర్టులు 2023 నాటికి చెన్నై- ముంబై ఎక్స్‌ప్రెస్ హైవే చెన్నై- బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవే 2 వేల కిలోమీటర్ల హైవేల నిర్మాణమే లక్ష్యం 27 వేల కిలోమీటర్ల […]

బ్రేకింగ్: 2024 నాటికి దేశంలో 100 ఎయిర్‌పోర్టులు...
Follow us on

Central Budget 2020-21: రవాణారంగానికి రూ.1.70 లక్షల కోట్లను కేటాయించిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. అదే సమయంలో 1.03 లక్షల కోట్లను 6,500 మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేటాయించారు. ఇంకా మరిన్ని కేటాయింపులు చేశారో పాయింట్లలో..

  •  రవాణా రంగానికి రూ.1.70 లక్షల కోట్లు
  • 2024 నాటికి దేశవ్యాప్తంగా 100 ఎయిర్‌పోర్టులు
  • 2023 నాటికి చెన్నై- ముంబై ఎక్స్‌ప్రెస్ హైవే
  • చెన్నై- బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవే
  • 2 వేల కిలోమీటర్ల హైవేల నిర్మాణమే లక్ష్యం
  • 27 వేల కిలోమీటర్ల రైల్వే లైన్ల విద్యుదీకరణ
  • మరిన్ని తేజాస్ రైళ్లు
  • బెంగళూరులో సబర్బన్‌ రైల్వే వ్యవస్థకు 18 వేల కోట్లు
  • ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో 150 రైళ్లు
  • నిర్విక్‌ బీమా పథకం ప్రారంభం
  • పరిశ్రమలు, వాణిజ్య అభివృద్ధికి రూ.27,300 కోట్లు
  •  త్వరలోనే కిసాన్ రైల్