జగన్‌కు సెలబ్రిటీల అభినందనల వెల్లువ..

| Edited By:

May 30, 2019 | 5:55 PM

ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ చేతుల మీదుగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 12.23 నిమిషాలకు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి అతిథిలుగా తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, పలువురు ప్రముఖులు, నేతలు హాజరయ్యారు. కాగా.. ఈ సందర్భంగా జగన్‌కు పలువురు సెలబ్రెటీస్ శుభాకాంక్షలు తెలిపారు. నవరత్నాల్లో వైఎస్ జగన్ ‘పెన్షన్‌’ మీద తొలి సంతకం చేశారు. [svt-event title=”ఏపీ సీఎం జగన్‌కు నటుడు నాగబాబు శుభాకాంక్షలు” date=”30/05/2019,5:46PM” […]

జగన్‌కు సెలబ్రిటీల అభినందనల వెల్లువ..
Follow us on

ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ చేతుల మీదుగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 12.23 నిమిషాలకు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి అతిథిలుగా తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, పలువురు ప్రముఖులు, నేతలు హాజరయ్యారు. కాగా.. ఈ సందర్భంగా జగన్‌కు పలువురు సెలబ్రెటీస్ శుభాకాంక్షలు తెలిపారు. నవరత్నాల్లో వైఎస్ జగన్ ‘పెన్షన్‌’ మీద తొలి సంతకం చేశారు.

[svt-event title=”ఏపీ సీఎం జగన్‌కు నటుడు నాగబాబు శుభాకాంక్షలు” date=”30/05/2019,5:46PM” class=”svt-cd-green” ]