స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖుల ట్వీట్లు..

ఎంతోమంది వీరుల త్యాగఫలమే.. మన నేటి స్వేచ్ఛకి మూలబలమని మన దేశ క్రీడాకారులు, టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు స్మరించుకుంటున్నారు. దేశమంతా ఈ రోజు త్రివర్ణ పతాకం రెపరెపలాడుతున్న వేళ స్వాతంత్ర్య సమరయోధులను తలచుకుంటూ శుభాకాంక్షలు చెబుతున్నారు. 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేస్తున్నారు. Let us honour every patriot, and never forget the sacrifices of our Real heroes those who gave us freedom. Happy […]

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖుల ట్వీట్లు..

Edited By:

Updated on: Aug 15, 2019 | 12:00 PM

ఎంతోమంది వీరుల త్యాగఫలమే.. మన నేటి స్వేచ్ఛకి మూలబలమని మన దేశ క్రీడాకారులు, టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు స్మరించుకుంటున్నారు. దేశమంతా ఈ రోజు త్రివర్ణ పతాకం రెపరెపలాడుతున్న వేళ స్వాతంత్ర్య సమరయోధులను తలచుకుంటూ శుభాకాంక్షలు చెబుతున్నారు. 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేస్తున్నారు.