carona effect on ghmc: జీహెచ్ఎంసీపై కోవిడ్ ప్రతికూల ప్రభావం.. భారీగా తగ్గిన టౌన్‌ప్లానింగ్ ఆదాయం..

|

Dec 29, 2020 | 3:10 PM

కరోనా మహమ్మారి కారణంగా ప్రభావితం కానీ రంగమంటూ ఏది లేదు. లాక్‌డౌన్ కారణంగా ఆదాయాలు పడిపోవడం.. కారణమేదైనా ఈ ఏడాది అన్ని రంగాలు తీవ్ర సంక్షోభానికి గురయ్యాయన్నది ఎవరూ కాదనలేని నిజం. అన్ని రంగాలపై ప్రభావం చూపినట్లుగానే...

carona effect on ghmc: జీహెచ్ఎంసీపై కోవిడ్ ప్రతికూల ప్రభావం.. భారీగా తగ్గిన టౌన్‌ప్లానింగ్ ఆదాయం..
Follow us on

carona effect on ghmc: కరోనా మహమ్మారి కారణంగా ప్రభావితం కానీ రంగమంటూ ఏది లేదు. లాక్‌డౌన్ కారణంగా ఆదాయాలు పడిపోవడం.. కారణమేదైనా ఈ ఏడాది అన్ని రంగాలు తీవ్ర సంక్షోభానికి గురయ్యాయన్నది ఎవరూ కాదనలేని నిజం. అన్ని రంగాలపై ప్రభావం చూపినట్లుగానే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌పై (జీహెచ్ఎంసీ) కూడా తీవ్ర ప్రభావం పడింది.
తాజా లెక్క ప్రకారం జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ ఆదాయంపైనా కరోనా ప్రభావం స్పష్టంగా కనిపించింది. గత ఏడాది జనవరి ఒకటో తేది నుంచి డిసెంబర్ 28 వరకు భవన నిర్మాణ అనుమతులు, ఇతరత్రా ఫీజుల ద్వారా రూ.986.64 కోట్ల ఆదాయం సమకూరగా, ఈ ఆర్థిక సంవత్సరం మాత్రం కేవలం రూ.658.81 కోట్ల మాత్రమే రావడం గమనార్హం. అంటే దాదాపు రూ.300 కోట్లకుపైగా ఆదాయం తగ్గిందన్నమాట. వ్యాపార కార్యకలపాలు తగ్గడంతో ఆ ప్రభావం గ్రేటర్ ఆదాయంపై పడింది.
Also read: రోడ్డు ప్రమాదం జరిగితే పెద్ద వాహనంపైనే కేసు..ఇదంతా నిన్నటి విధానం.. ఇకముందు ఇది కుదరదంటున్న సీపీ సజ్జనార్..