బ్రేకింగ్: ‘మహా’ రాజకీయంలో కీలక మలుపు.. చేతులెత్తేసిన బీజేపీ!

| Edited By:

Nov 10, 2019 | 7:38 PM

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. బిజెపి చేతులెత్తేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదని బీజేపీ గవర్నర్ కు స్పష్టం చేసింది. శివసేన బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తలొగ్గేది లేదని బిజెపి తెలిపింది. ప్రస్తుతం గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శివసేనకు దమ్ముంటే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకొమ్మని బిజెపి సవాల్ చేసింది. 

బ్రేకింగ్: మహా రాజకీయంలో కీలక మలుపు.. చేతులెత్తేసిన బీజేపీ!
Follow us on