కాలేజీల్లో బొటానికల్‌ గార్డెన్లు..

| Edited By:

Jul 19, 2020 | 4:42 PM

తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో వృక్షసంబంధ ఉద్యానవనాలను (బొటానికల్‌ గార్డెన్లు) ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 404 ప్రభుత్వ

కాలేజీల్లో బొటానికల్‌ గార్డెన్లు..
Follow us on

Botanical gardens: తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో వృక్షసంబంధ ఉద్యానవనాలను (బొటానికల్‌ గార్డెన్లు) ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 404 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 2 లక్షల మొక్కలు నాటనున్నారు. తోలి దశలో 10 ఎకరాలకు పైగా స్థలమున్న 15 జూనియర్‌ కళాశాలలను గుర్తించింది. సెప్టెంబర్ నాటికి అన్ని కాలేజీల్లో మొక్కలు నాటనుండగా.. 130కి పైగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో విశాలమైన స్థలాలున్నందున బొటానికల్‌ గార్డెన్లను ఏర్పాటు చేయనుంది.

Also Read: పాతబస్తీ లాల్ దర్వాజ బోనాలు ప్రారంభం..