సియాచిన్ లో హిమపాతం.. ఇద్దరు సైనికుల మృతి!

| Edited By:

Nov 30, 2019 | 11:43 PM

దక్షిణ సియాచిన్ హిమపాతంలో చిక్కుకున్న ఇద్దరు సైనికులు మరణించినట్లు అధికారులు తెలిపారు. సుమారు 18,000 అడుగుల ఎత్తులో సైనికులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా మంచు గడ్డలు విరిగిపడడంతో ఈ ప్రమాదం తలెత్తినట్లు తెలుస్తోంది. అవలాంచ్ రెస్క్యూ టీం (ART) వెంటనే అక్కడికి చేరుకుంది ఆ సైనికులను గుర్తించి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారు మరణించారు. నవంబర్ 18న సియాచిన్ హిమపాతంలో చిక్కుకుని నలుగురు ఆర్మీ సైనికులు మరియు ఇద్దరు పోర్టర్లు మరణించారు.

సియాచిన్ లో హిమపాతం.. ఇద్దరు సైనికుల మృతి!
Follow us on