మాక్స్‌వెల్ ‘ఐపీఎల్ ఎలెవన్’.. రోహిత్, స్మిత్‌లకు నో ప్లేస్..!

పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తరపున బరిలోకి దిగనున్న ఆసీస్ ఆల్‌రౌండర్‌ గ్లెన్ మాక్స్ వెల్ తాజాగా తన 'బెస్ట్ ఐపీఎల్ ఎలెవన్'ను ఎంచుకున్నాడు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఈ జట్టులో రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్‌లకు ప్లేస్ ఇవ్వలేదు.

మాక్స్‌వెల్ 'ఐపీఎల్ ఎలెవన్'.. రోహిత్, స్మిత్‌లకు నో ప్లేస్..!
Follow us

|

Updated on: Aug 15, 2020 | 3:37 PM

Maxwell Best IPL XI: క్రికెట్ ప్రపంచం ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 13వ సీజన్ వచ్చే నెల 19వ తేదీ నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. 54 రోజుల పాటు జరిగే ఈ టోర్నీ నవంబర్ 10న ముగుస్తుంది. వివిధ దేశాల ఆటగాళ్లు ఈ లీగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తరపున బరిలోకి దిగనున్న ఆసీస్ ఆల్‌రౌండర్‌ గ్లెన్ మాక్స్ వెల్ తాజాగా తన ‘బెస్ట్ ఐపీఎల్ ఎలెవన్’ను ఎంచుకున్నాడు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఈ జట్టులో రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్‌లకు ప్లేస్ ఇవ్వలేదు.

మాక్స్ వెల్ తన జట్టులో డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీలను ఓపెనర్లుగా ఎంచుకోగా.. మూడు, నాలుగు స్థానాల్లో ఏబీ డివిలియర్స్, సురేష్ రైనాలను, ఐదులో స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు తనకు తానే స్వయంగా ఎన్నుకున్న మాక్స్ వెల్.. కీపర్‌గా ధోనిని, మరో ఆల్‌రౌండర్‌గా ఆండ్రీ రస్సెల్‌ను ఎంచుకున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో స్పిన్నర్‌గా హర్భజన్‌ను సెలెక్ట్ చేసిన మాక్స్ వెల్.. పేసర్లుగా భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మోహిత్ శర్మలను తీసుకున్నాడు.

Latest Articles
వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన..
వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన..
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..