బడ్జెట్‌పై ఏపీ మంత్రుల చర్చలు..!

| Edited By: Pardhasaradhi Peri

Jul 01, 2019 | 10:55 AM

కొత్త బడ్జెట్‌పై ఏపీ ప్రభుత్వం కసరత్తులు మొదలు పెట్టింది. బడ్జెట్ రూపకల్పనపై దృష్టి పెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ, రేపు శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ఇవాళ 12 శాఖలపై మంత్రి బుగ్గన విడివిడిగా చర్చలు జరపనున్నారు. చర్చలకు హాజరుకానున్న మంత్రులు ధర్మాన,పేర్ని నాని, కన్నబాబు, మోపిదేవి, అవంతి శ్రీనివాస్, కొడాలి నాని, తానేటి వనిత, ఆళ్ల నాని, జయరాం, విశ్వరూప్, పుష్ప శ్రీవాణి, శ్రీరంగ నాధరాజు. బడ్జెట్ సమావేశాలు ఈ […]

బడ్జెట్‌పై ఏపీ మంత్రుల చర్చలు..!
Follow us on

కొత్త బడ్జెట్‌పై ఏపీ ప్రభుత్వం కసరత్తులు మొదలు పెట్టింది. బడ్జెట్ రూపకల్పనపై దృష్టి పెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ, రేపు శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ఇవాళ 12 శాఖలపై మంత్రి బుగ్గన విడివిడిగా చర్చలు జరపనున్నారు. చర్చలకు హాజరుకానున్న మంత్రులు ధర్మాన,పేర్ని నాని, కన్నబాబు, మోపిదేవి, అవంతి శ్రీనివాస్, కొడాలి నాని, తానేటి వనిత, ఆళ్ల నాని, జయరాం, విశ్వరూప్, పుష్ప శ్రీవాణి, శ్రీరంగ నాధరాజు. బడ్జెట్ సమావేశాలు ఈ నెల 10వ తేదీన మొదలు కాగా.. దాదాపు 25 రోజులు ఈ సమావేశాలు జరగనున్నాయి.