ఇళ్ల పట్టాలపై.. ఏపీ సర్కార్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు..!

| Edited By:

Aug 18, 2020 | 3:51 PM

ఏపీ హైకోర్టు ఇళ్ల పట్టాల విషయంలో కీలక ఆదేశాలు జారీచేసింది. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలకు సంబంధించిన స్థలాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఇళ్ల పట్టాలపై.. ఏపీ సర్కార్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు..!
Follow us on

AP High Court:  ఏపీ హైకోర్టు ఇళ్ల పట్టాల విషయంలో కీలక ఆదేశాలు జారీచేసింది. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలకు సంబంధించిన స్థలాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని నిర్ణయించుకుంది. తదుపరి విచారణ 8 వారాల తరువాత చేపట్టనుంది. విద్యా సంస్థల కోసం ఇచ్చిన భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించటాన్ని హైకోర్టు తప్పుబట్టింది. విశాఖ జిల్లా తిరుమల గిరి ట్రైబల్ పాఠశాల స్థలం ఇళ్ల పట్టాలుగా ఇవ్వటాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్ పై హైకోర్టు స్టే ఆదేశాలు మంజూరుచేసింది.

Read More:

గోదావరి కి పోటెత్తిన వరద.. జలదిగ్బంధంలో 60 గ్రామాలు..!

సీపీఎల్‌ టి20: నేటి నుంచి కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌!