ఏపీలో మందు బాబులకు షాక్‌.. భారీగా పెరగనున్న మద్యం ధరలు..

| Edited By:

May 03, 2020 | 3:29 PM

Liquor price: కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ ధాటికి చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. ఏపీలో మద్యం ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం విదితమే. కాగా.. మందు బాబులకు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. మద్యం ధరలు 25 శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలతోనే మద్యం అమ్మకాలను ప్రారంభించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రేపటి నుంచి అనుమతి ఉన్న జోన్లలో మద్యం విక్రయాలు జరపనుంది. అయితే.. వైన్ […]

ఏపీలో మందు బాబులకు షాక్‌.. భారీగా పెరగనున్న మద్యం ధరలు..
Follow us on

Liquor price: కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ ధాటికి చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. ఏపీలో మద్యం ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం విదితమే. కాగా.. మందు బాబులకు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. మద్యం ధరలు 25 శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలతోనే మద్యం అమ్మకాలను ప్రారంభించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రేపటి నుంచి అనుమతి ఉన్న జోన్లలో మద్యం విక్రయాలు జరపనుంది. అయితే.. వైన్ షాపులకువచ్చే వారు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, సామజిక దూరం పాటించాలని ఆదేశించింది.

Also Read: గుడ్ న్యూస్: నెల రోజుల్లో కరోనా వ్యాక్సిన్.. భారత్ నుంచే..!