విజయసాయిరెడ్డి నియామకం రద్దు

|

Jul 04, 2019 | 8:18 PM

వైసీపీ ముఖ్యనేత, ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇందుకు సంబంధించి జారీ చేసిన జీవో నెంబర్ 68ని రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీగా లాభదాయక పదవిలో ఉన్నందున ఆయన నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన స్థానంలో మరొకరిని ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఏపీ ప్రభుత్వం నియమించనుంది.

విజయసాయిరెడ్డి నియామకం రద్దు
Follow us on