ఫ్లాష్ : ఏపీలో కార్పొరేషన్ మేయర్ల రిజర్వేషన్లు ఖరారు

|

Mar 07, 2020 | 11:02 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 16 కార్పొరేషన్ల మేయర్‌ పదవులకు  రాష్ట్ర ఎన్నికల సంఘం రిజర్వేషన్లను ఫైనల్ చేసింది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను  పురపాలక శాఖ కమిషనర్ విజయ్ కుమార్ శనివారం రిలీజ్ చేశారు. మొత్తం 16 కార్పోరేషన్స్‌లో ఏడింటిని మహిళలకు కేటాయించారు. కార్పోరేషన్                రిజర్వేషన్ విశాఖపట్నం           బీసీ జనరల్ శ్రీకాకుళం               బీసీ మహిళ […]

ఫ్లాష్ : ఏపీలో కార్పొరేషన్ మేయర్ల రిజర్వేషన్లు ఖరారు
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 16 కార్పొరేషన్ల మేయర్‌ పదవులకు  రాష్ట్ర ఎన్నికల సంఘం రిజర్వేషన్లను ఫైనల్ చేసింది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను  పురపాలక శాఖ కమిషనర్ విజయ్ కుమార్ శనివారం రిలీజ్ చేశారు. మొత్తం 16 కార్పోరేషన్స్‌లో ఏడింటిని మహిళలకు కేటాయించారు.

కార్పోరేషన్                రిజర్వేషన్

విశాఖపట్నం           బీసీ జనరల్

శ్రీకాకుళం               బీసీ మహిళ

విజయనగరం         బీసీ మహిళ

రాజమండ్రి             జనరల్

కాకినాడ                జనరల్ మహిళ

ఏలూరు                జనరల్ మహిళ

విజయవాడ          జనరల్ మహిళ

మచిలీపట్నం        జనరల్ మహిళ

గుంటూరు            జనరల్

ఒంగోలు               ఎస్సీ మహిళ

నెల్లూరు               ఎస్టీ జనరల్

తిరుపతి              జనరల్ మహిళ

చిత్తూరు              ఎస్సీ జనరల్

కడప                   బీసీ జనరల్

అనంతపురం       జనరల్

కర్నూలు             బీసీ జనరల్‌