మద్యం, ఇసుక అక్రమ రవాణాకు చెక్.. రంగంలోకి ఐపీఎస్‌లు..

| Edited By:

May 13, 2020 | 11:55 AM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ లో ఉండిపోయాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఇసుక, మద్యం అక్రమ రవాణా అడ్డుకోవడానికి ఏర్పాటు

మద్యం, ఇసుక అక్రమ రవాణాకు చెక్.. రంగంలోకి ఐపీఎస్‌లు..
Follow us on

Special enforcement bureau: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ లో ఉండిపోయాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఇసుక, మద్యం అక్రమ రవాణా అడ్డుకోవడానికి ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో లకు పలుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు.. జిల్లాలవారీగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులుగా ఏఎస్పీ లను ఏపీ ప్రభుత్వం నియమిచింది..

స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వీరే..

బ్యూరో కమీషనర్ – వినీత్ బ్రిజ్ లాల్..

కర్నూలు – గౌతమి శాలి

కృష్ణా – వకుల్ జిందాల్

గుంటూరు రూరల్ – k.ఆరిఫ్ హఫీజ్

తూర్పు గోదావరి – సుమిత్ సునీల్

విశాఖ సిటీ – అజిత వేజెండ్ల

విశాఖపట్నం రూరల్ – రాహుల్ దేవ్ సింగ్

చిత్తూరు – రిషాంత్ రెడ్డి.

Also Read: ఏపీలో విద్యుత్ బిల్లుల చెల్లింపుపై..  ట్రాన్స్‌కో కీలక నిర్ణయం..!

Also Read: విద్యార్థులకు గుడ్ న్యూస్… జూన్ 20 నుంచి డిగ్రీ పరీక్షలు..