మండలి చైర్మన్ మరో కీలక నిర్ణయం…!

|

Jan 26, 2020 | 9:46 PM

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ ఎండి. షరీఫ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీలకు రిఫర్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఇష్యూపై మరింత వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నారు ఆయన. తాజాగా సెలక్ట్ కమిటీలకు పేర్లు ఇవ్వాలని చెప్పి రాజకీయ పార్టీల విప్‌లకు లేఖలు రాశారు చైర్మన్. ఒక్కో సెలక్ట్ కమిటీలో మొత్తం 9 మంది సభ్యులు ఉంటారు. సంబంధిత శాఖల మంత్రులు […]

మండలి చైర్మన్ మరో కీలక నిర్ణయం...!
Follow us on

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ ఎండి. షరీఫ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీలకు రిఫర్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఇష్యూపై మరింత వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నారు ఆయన. తాజాగా సెలక్ట్ కమిటీలకు పేర్లు ఇవ్వాలని చెప్పి రాజకీయ పార్టీల విప్‌లకు లేఖలు రాశారు చైర్మన్. ఒక్కో సెలక్ట్ కమిటీలో మొత్తం 9 మంది సభ్యులు ఉంటారు. సంబంధిత శాఖల మంత్రులు ఈ కమిటీలకు అధ్యక్షులుగా వ్యవహరించనున్నారు.