శ్రేయోభిలాషులందరికీ.. నా కృతజ్ఞతలు..: బిగ్‌బీ

| Edited By:

Jul 13, 2020 | 1:54 AM

బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. అయన అభిమానులను ఉద్దేశించి ట్వీట్ చేశారు. తమ కుటుంబం త్వరగా కోలుకోవాలని కోరిన వారందరికీ ఆస్పత్రి నుంచే ధన్యవాదాలు తెలిపారు. ‘అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్య..

శ్రేయోభిలాషులందరికీ.. నా కృతజ్ఞతలు..: బిగ్‌బీ
Follow us on

బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. అయన అభిమానులను ఉద్దేశించి ట్వీట్ చేశారు. తమ కుటుంబం త్వరగా కోలుకోవాలని కోరిన వారందరికీ ఆస్పత్రి నుంచే ధన్యవాదాలు తెలిపారు. ‘అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్య.. అలాగే నాకోసం దైవప్రార్ధనలు చేసిన వారందరికీ ధన్యవాదాలు. మీ అందరినీ గుర్తించడం నాకు కష్టం కావొచ్చు. అందుకే మీ అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు చెప్తున్నా. రెండు చేతులూ జోడించి మొక్కుతున్నా. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’ అని బిగ్‌బీ ట్వీట్ చేశారు.

[svt-event date=”13/07/2020,12:25AM” class=”svt-cd-green” ]