టిక్‌టాక్ కు.. అమెజాన్ భారీ షాక్..!

| Edited By:

Jul 11, 2020 | 6:18 AM

చైనా యాప్ టిక్‌టాక్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఈ యాప్ పై ఇండియా నిషేధం విధించగా తాజాగా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సైతం టిక్‌టాక్ ను వాడొద్దని తమా ఉద్యోగులను ఆదేశించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ ఉద్యోగులు తమ మొబైల్స్ నుంచి టిక్‌టాక్ ను డిలీట్ చేయాలని సూచించింది. సెక్యూరిటీ పరంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. టిక్‌టాక్ పై నిషేధం విషయంలో అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు భారత్ బాటలో పయనించనున్నట్లు తెలుస్తోంది. [svt-event date=”11/07/2020,1:22AM” […]

టిక్‌టాక్ కు.. అమెజాన్ భారీ షాక్..!
Follow us on

చైనా యాప్ టిక్‌టాక్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఈ యాప్ పై ఇండియా నిషేధం విధించగా తాజాగా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సైతం టిక్‌టాక్ ను వాడొద్దని తమా ఉద్యోగులను ఆదేశించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ ఉద్యోగులు తమ మొబైల్స్ నుంచి టిక్‌టాక్ ను డిలీట్ చేయాలని సూచించింది. సెక్యూరిటీ పరంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. టిక్‌టాక్ పై నిషేధం విషయంలో అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు భారత్ బాటలో పయనించనున్నట్లు తెలుస్తోంది.

[svt-event date=”11/07/2020,1:22AM” class=”svt-cd-green” ]

Also Read: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్: రీలింగ్ చేస్తున్న పలువురు సెలెబ్రిటీలు