మాజీ సైనికులకు అమెజాన్ గుడ్‌ న్యూస్

| Edited By:

Aug 30, 2019 | 1:25 PM

ఎప్పుడూ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్లు ప్రకటించే ప్రముఖ ఇ- కామర్స్ దిగ్గజం అమెజాన్.. ఇప్పుడు ఇండియాలోని మాజీ సైనికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. మాజీ సైనికులకు తమ సంస్థలో ఉద్యోగాలు ఇస్తామని ఆ సంస్థ వెల్లడించింది. మిలిటరీ వెటరన్స్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రామ్ పేరిట దీన్ని గురువారం ప్రారంభించారు అమెజాన్ ప్రతినిధులు. అమెజాన్ ఇండియా ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్స్ ద్వారా ఈ కార్యక్రమం చేపడుతామని, దీని ద్వారా సైనికులకు, వారి జీవిత భాగస్వాములకు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వారు అన్నారు. […]

మాజీ సైనికులకు అమెజాన్ గుడ్‌ న్యూస్
Follow us on

ఎప్పుడూ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్లు ప్రకటించే ప్రముఖ ఇ- కామర్స్ దిగ్గజం అమెజాన్.. ఇప్పుడు ఇండియాలోని మాజీ సైనికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. మాజీ సైనికులకు తమ సంస్థలో ఉద్యోగాలు ఇస్తామని ఆ సంస్థ వెల్లడించింది. మిలిటరీ వెటరన్స్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రామ్ పేరిట దీన్ని గురువారం ప్రారంభించారు అమెజాన్ ప్రతినిధులు. అమెజాన్ ఇండియా ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్స్ ద్వారా ఈ కార్యక్రమం చేపడుతామని, దీని ద్వారా సైనికులకు, వారి జీవిత భాగస్వాములకు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వారు అన్నారు. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ రిసెటిల్మెంట్‌ (డిజెఆర్‌), ఆర్మీ వెల్ఫేర్‌ ప్లేస్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (ఎడబ్లు్యపిఒ)లతో కలిసి దేశవ్యాప్తంగా సైనిక కుటుంబాల కోసం దీనిని నిర్వహిస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.