వారెవ్వా.. బాటిల్ కాప్ ఛాలెంజ్‌లో.. మొసళ్లు..

|

Aug 09, 2019 | 7:34 PM

బాటిల్ క్యాప్ ఛాలెంజ్… కొద్దిరోజుల క్రిందట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన ఛాలెంజ్.. పిల్లల నుంచి ప్రముఖుల వరకు ఈ ఛాలెంజ్‌ను ప్రతి ఒక్కరూ చేసి తమ వీడియోలను నెట్టింట్లో పోస్ట్ చేశారు. ఇప్పుడు విడ్డురం ఏంటంటే ఈ ఛాలెంజ్‌ను  ఏకంగా జంతువులు చేసి అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. సుమారు 9 ఫీట్ల పొడవున్న ఓ మొసలి తన తోకతో బాటిల్ మూతను తొలిగించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు మీరు […]

వారెవ్వా.. బాటిల్ కాప్ ఛాలెంజ్‌లో.. మొసళ్లు..
Follow us on

బాటిల్ క్యాప్ ఛాలెంజ్… కొద్దిరోజుల క్రిందట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన ఛాలెంజ్.. పిల్లల నుంచి ప్రముఖుల వరకు ఈ ఛాలెంజ్‌ను ప్రతి ఒక్కరూ చేసి తమ వీడియోలను నెట్టింట్లో పోస్ట్ చేశారు. ఇప్పుడు విడ్డురం ఏంటంటే ఈ ఛాలెంజ్‌ను  ఏకంగా జంతువులు చేసి అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. సుమారు 9 ఫీట్ల పొడవున్న ఓ మొసలి తన తోకతో బాటిల్ మూతను తొలిగించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియో‌ను లుక్కేయండి.