చిరంజీవికి జగన్‌ రాజ్యసభ సీటిస్తారా?

| Edited By: Pardhasaradhi Peri

Mar 02, 2020 | 7:01 PM

చిరంజీవికి ఏపీ సీఎం జగన్‌ రాజ్యసభ సీట్‌ ఆఫర్‌ చేస్తారా? అని అడిగిన ప్రశ్నకు పోసాని కృష్ణమురళీ విస్పష్టమైన సమాధానం ఇచ్చారు.. ఆయన ఏమన్నారంటే ‘రాజ్యసభ సీటు కోసం జగన్‌ దగ్గర వెంపర్లాడే మనిషి కాదు చిరంజీవి… చిరంజీవి వన్‌ ఆఫ్‌ టాప్‌ హీరో…ఇప్పటికీ ఆయనే నంబర్‌వన్‌.. జగన్‌ ఇంటికి చిరంజీవి వెళ్లి బట్టలు పెట్టి భోజనం చేసి వస్తే.. జగన్‌ ఎంత ఆనందపడి ఉంటారో… చిరంజీవి కూడా అంతే ఆనందపడి ఉంటారు. పవన్‌కల్యాణ్‌ ఓటు బ్యాంకును […]

చిరంజీవికి జగన్‌ రాజ్యసభ సీటిస్తారా?
Follow us on

చిరంజీవికి ఏపీ సీఎం జగన్‌ రాజ్యసభ సీట్‌ ఆఫర్‌ చేస్తారా? అని అడిగిన ప్రశ్నకు పోసాని కృష్ణమురళీ విస్పష్టమైన సమాధానం ఇచ్చారు.. ఆయన ఏమన్నారంటే ‘రాజ్యసభ సీటు కోసం జగన్‌ దగ్గర వెంపర్లాడే మనిషి కాదు చిరంజీవి… చిరంజీవి వన్‌ ఆఫ్‌ టాప్‌ హీరో…ఇప్పటికీ ఆయనే నంబర్‌వన్‌.. జగన్‌ ఇంటికి చిరంజీవి వెళ్లి బట్టలు పెట్టి భోజనం చేసి వస్తే.. జగన్‌ ఎంత ఆనందపడి ఉంటారో… చిరంజీవి కూడా అంతే ఆనందపడి ఉంటారు. పవన్‌కల్యాణ్‌ ఓటు బ్యాంకును దెబ్బతీయడానికి చిరంజీవిని దగ్గర తీసేంత చీఫ్‌ మెంటాలిటీ జగన్‌కు లేదన్నారు..