జగనన్న పల్లె వెలుగు: 2 వేల గ్రామాల్లో 4 లక్షల ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు

సంక్షేమ పథకాల అమలులో ఏపీ సీఎం జగన్ దూసుకుపోతున్నారు. జగనన్న పల్లె వెలుగు పథకం కింద రాష్ట్రంలోని 2 వేల ఆవాస గ్రామాల్లో 4 లక్షల ఎల్‌ఈడీ లైట్లను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

జగనన్న పల్లె వెలుగు: 2 వేల గ్రామాల్లో 4 లక్షల ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు
Follow us

| Edited By:

Updated on: Jul 01, 2020 | 2:34 PM

సంక్షేమ పథకాల అమలులో ఏపీ సీఎం జగన్ దూసుకుపోతున్నారు. జగనన్న పల్లె వెలుగు పథకం కింద రాష్ట్రంలోని 2 వేల ఆవాస గ్రామాల్లో 4 లక్షల ఎల్‌ఈడీ లైట్లను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం ఉన్న పథకాల్లో ఏ విధంగా కవర్‌ కానీ గ్రామాలను ఇందుకు ఎంపిక చేయనున్నారు. ఏపీ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

నూతనంగా ఫిర్యాదుల మానిటరింగ్‌ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నారు. వెలగని వీధి దీపాలను విలేజ్‌ సెక్రటరీలు ఎప్పటికప్పుడు ఈ సీఎంఎస్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదులను అనుసరించి పరిష్కరిస్తారన్నారు.

Also Read: ఆదాయమే లక్ష్యంగా.. తెలంగాణలో మరో రెండు టోల్‌ప్లాజాలు..

Latest Articles
తొలి 2 బంతుల్లో భారీ సిక్స్‌లు.. భయపడిన సచిన్ కుమారుడు..
తొలి 2 బంతుల్లో భారీ సిక్స్‌లు.. భయపడిన సచిన్ కుమారుడు..
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా.? పాన్ ఇండియా సూపర్ స్టార్
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా.? పాన్ ఇండియా సూపర్ స్టార్
ఈ ఆకులు తీసుకుంటే.. యూరిక్ యాసిడ్ సమస్య మాయం అవ్వడం ఖాయం!
ఈ ఆకులు తీసుకుంటే.. యూరిక్ యాసిడ్ సమస్య మాయం అవ్వడం ఖాయం!
పోలీసులపై చింతమనేని దౌర్జన్యం.. ఈ సెక్షన్ల కింద 94వ కేసు నమోదు..
పోలీసులపై చింతమనేని దౌర్జన్యం.. ఈ సెక్షన్ల కింద 94వ కేసు నమోదు..
భూవివాదంలో మాజీ మంత్రి.. పోలీసుల అదుపులో మల్లారెడ్డి
భూవివాదంలో మాజీ మంత్రి.. పోలీసుల అదుపులో మల్లారెడ్డి
పైకి చూస్తే అదొక గుడిసె.. కానీ లోపలకెళ్లి చూడగా మతిపోవాల్సిందే.!
పైకి చూస్తే అదొక గుడిసె.. కానీ లోపలకెళ్లి చూడగా మతిపోవాల్సిందే.!
ఇలా చేశారంటే.. హిమోగ్లోబిన్ లెవల్స్ అమాంతం పెరుగుతాయి!
ఇలా చేశారంటే.. హిమోగ్లోబిన్ లెవల్స్ అమాంతం పెరుగుతాయి!
ప్రకాష్ రాజ్ మొదటి భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
ప్రకాష్ రాజ్ మొదటి భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
ఆర్‌సీబీకి కలిసొచ్చిన 'నెంబర్ 18' సెంటిమెంట్.. అదేంటంటే?
ఆర్‌సీబీకి కలిసొచ్చిన 'నెంబర్ 18' సెంటిమెంట్.. అదేంటంటే?
డబ్బులు డబుల్ చేసి ఆశ చూపిన నేరగాళ్లు.. ఆపై ఏం చేశారంటే..
డబ్బులు డబుల్ చేసి ఆశ చూపిన నేరగాళ్లు.. ఆపై ఏం చేశారంటే..