నార్త్ గుజరాత్‌లో భూకంపం

| Edited By:

Jun 06, 2019 | 11:06 AM

గుజరాత్‌లో భూకంపం సంభవించింది. ఉత్తర గుజరాత్‌లోని కొన్ని జిల్లాల్లో బుధవారం రాత్రి కాసేపు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టారు స్కేలుపై 4.3గా నమోదైంది. బనస్కంత జిల్లాలోని పాలన్పూర్‌కు 31కి.మీల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు అహ్మదాబాద్‌లోనూ కాసేపు భూమి కంపించింది. ఆ సంయలో ఇళ్లలో ఉన్న స్థానికులు బయటకు వచ్చారు. అయితే  ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు ధృవీకరించారు.

నార్త్ గుజరాత్‌లో భూకంపం
Follow us on