Mahesh Babu : మహేష్ తో సినిమాకు సిద్దమైన నితిన్ దర్శకుడు.. బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసిన వెంకీ కుడుములు.?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్న విషయం. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.  ఈసినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది.

Mahesh Babu : మహేష్ తో సినిమాకు సిద్దమైన నితిన్ దర్శకుడు.. బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసిన వెంకీ కుడుములు.?
Follow us

|

Updated on: Jan 03, 2021 | 3:29 PM

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న విషయం. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.  ఈసినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉండనుంది. ఈ సినిమా తర్వాత మహేష్ వంశీ పైడిపల్లితో సినిమా చేస్తున్నాడు. అయితే వరుసగా ఛలో, భీష్మ సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న వెంకీ కుడుములు మహేష్ తో సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

వెంకీ కుడుములు మహేష్ కు స్టోరీ లైన్ వినిపించాడని.. బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేయమని మహేష్ చెప్పాడని గతంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఫిలిం నగర్లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం వెంకీ స్క్రిప్ట్ రెడీ చేసేసాడట. మహేష్ కు త్వరలోనే స్టోరీని వినిపించావుతున్నాడట. కథ నచ్చి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే పరశురామ్, వంశీ పైడిపల్లి సినిమా తర్వాత వెంకీ సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే మహేష్ తో సినిమా చేయడానికి ఓ వైపు స్టార్ డైరెక్టర్స్ కుడా సిద్ధంగా ఉన్నారు. మహేష్ కూడా వరుసగా కథలను వింటుంన్నాడు. ఇంత పోటీలో వెంకీకి ఆఫర్ దక్కుతుందా.? అన్నది  తెలియాల్సి ఉంది.

also read : Satyadev New movie : మరో సినిమాను అనౌన్స్ చేసిన యంగ్ హీరో.. ఈ సారి ‘గాడ్సే’గా రానున్న సత్యదేవ్

Latest Articles
హై హీల్స్‌ ఎక్కువగా ధరిస్తున్నారా..? కాళ్లు విరుగుతాయ్..!జర భద్రం

లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే.. నటి కంగనా రనౌత్ సంచలన ప్రకటన

చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. టీ20ల్లో భారీ రికార్డ్..

పురూలియాలో ప్రధాని మోదీ భారీ రోడ్‌షో.. అడుగడుగున నీరాజనం!

తెలంగాణకు భారీ వర్షసూచన.. ముఖ్యంగా ఈ జిల్లాల్లో

90'sలో సౌత్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన కుర్రాడు..

మంచు పర్వతంపై మహా రాజ శైలిలో పెళ్లి చేసుకున్న జంట..!అద్భుత వీడియో

తన భార్య నుంచి కాపాడండంటున్న ఇంగ్లీష్ ప్రొఫెసర్‌!

ముంబైని వీడనున్న రోహిత్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ బౌలర్

పోలీసులను చూడగానేే హైరానా.. అనుమానంతో వారి బ్యాగ్స్ చెక్ చేయగా

ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..

ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.

పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..

ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.

లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.

పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!

హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.

ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..

తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్

ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!