Photo Puzzle: మీ కళ్లు డేగలాంటివైతే.. 10 సెకన్లలో ఇందులోని నెంబర్‌ను కనిపెట్టండి..

|

Nov 10, 2022 | 3:39 PM

సరికొత్త ఫీచర్లు, ఇన్‌స్టాంట్ న్యూస్, నైపుణ్యాభివృద్ధి, ఫోటో పజిల్స్.. ఇలా ఏవైనా కూడా మన మెదడు చురుగ్గా పని చేసేందుకు ఉపయోగపడతాయి..

Photo Puzzle: మీ కళ్లు డేగలాంటివైతే.. 10 సెకన్లలో ఇందులోని నెంబర్‌ను కనిపెట్టండి..
Photo Puzzle
Follow us on

పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ల వరకు ఇప్పుడందరూ సోషల్ మీడియాను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. సరికొత్త ఫీచర్లు, ఇన్‌స్టాంట్ న్యూస్, నైపుణ్యాభివృద్ధి, ఫోటో పజిల్స్.. ఇలా ఏవైనా కూడా మన మెదడు చురుగ్గా పని చేసేందుకు ఉపయోగపడతాయి. ఇక ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, ఫోటో పజిల్స్.. గడిచిన కొద్దిరోజులుగా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. సాల్వ్ చేయమంటూ సవాల్ విసురుతున్నాయి. మన మెదడుకు పని చెప్పడమే కాదు.. కళ్లకు పని చెబుతున్నాయి. మరి అలాంటి ఓ ఫోటో పజిల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పైన పేర్కొన్న ఫోటోలో ఓ నెంబర్ దాగుంది. ఆ నెంబర్ ఏంటో మీరు కనిపెట్టాలి. మీ కళ్లు డేగలాంటివైతే.. మీరు సూపర్ స్మార్ట్ అయితే.. క్షణాల్లో కనిపెట్టేయగలరు. కేవలం 10 సెకన్లలో గుర్తిస్తే.. మీరే గ్రేట్.. అయితే ఈ నిర్దేశించిన సమయంలో కేవలం ఒక్క శాతం మంది మాత్రమే ఈ పజిల్ సాల్వ్ చేయగలిగారు. మిగిలిన 99 శాతం మంది విఫలమయ్యారు. సాల్వ్ చేయగలిగిన మేధావుల్లో మీరు ఒకరైతే.. ఈ పజిల్ చిటికెలో కనుగొనండి. అలా లేకపోతే సమాధానం కోసం కింద ఫోటో చూడండి.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ న్యూస్ కోసం..