FEATURED:

విద్యా నైపుణ్యం.. విజయానికి హామీ: ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్

ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు కర్ణాటకలోని అత్యంత ప్రతిష్టాత్మక విద్యా కేంద్రాలలో ఒకటిగా ఉంది. 100 ఎకరాలకుపైగా విస్తరించి ఉన్న క్యాంపస్‌లో 12 విద్యాసంస్థలు ఉన్నాయి. విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందిస్తున్నారు. బెస్ట్ విద్యా సంస్థగా పలు అవార్డులు లభించాయి.

విద్యా నైపుణ్యం.. విజయానికి హామీ: ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్
East Point Institution

Updated on: Jul 07, 2026 | 7:31 PM

మీరు పెద్ద కలలు కంటూ మీ వైబ్‌కు సరిపోయే క్యాంపస్ కోసం చూస్తున్నట్లయితే.. మీ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఇదే సరైన స్థలం. దార్శనికుడు డాక్టర్ ఎస్. ఎమ్. వెంకటపతి 1997లో స్థాపించిన ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు కర్ణాటకలోని అత్యంత ప్రతిష్టాత్మక, డైనమిక్ విద్యా కేంద్రాలలో ఒకటిగా ఎదిగింది. 100 ఎకరాలకుపైగా విస్తరించి ఉన్న పచ్చని “జ్ఞానప్రభ” క్యాంపస్‌లోని 12 విద్యాసంస్థల్లో 10 వేల మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. 35 వేల కంటే ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లతో కూడిన బలమైన అంతర్జాతీయ పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్ కూడా ఉంది. ఇక ఇక్కడే ఉన్న 1200 బెడ్లతో కూడిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విద్యార్థులకు అద్భుతమైన క్లినికల్ ఎక్స్‌పోజర్, ప్రాక్టికల్ లెర్నింగ్ అవకాశాలను కల్పిస్తోంది.

విభిన్నమైన కోర్సులు

ఇంజనీరింగ్, మెడికల్ నుండి నర్సింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్, అలైడ్ హెల్త్ సైన్సెస్ వరకు ఈస్ట్ పాయింట్ కేవలం డిగ్రీలను మాత్రమే కాకుండా అద్భుతమైన కెరీర్ మార్గాలను అందించే విభిన్న కోర్సులను ఆఫర్ చేస్తోంది. NMC, NAAC, AICTE, NBA, VTU, BNU, RGUHS, PCI, INC వంటి దేశంలోని అత్యున్నత విద్యాసంస్థల ఆమోదాలు, గుర్తింపులు కలిగి ఉండటం వల్ల ఇక్కడి విద్యార్థులకు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన విద్య లభిస్తుంది.

ప్రాక్టికల్ నాలెడ్జ్

కేవలం క్లాస్‌రూమ్ చదువులకే పరిమితం కాదు. IILP ద్వారా విద్యార్థులు Oracle, AWS, Cisco, UiPath, Texas Instruments, Infosys Springboard, ARM వంటి గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌ల గురించి తెలుసుకునే అవకాశం పొందుతారు. ఇది వారికి హ్యాండ్స్-ఆన్ లెర్నింగ్, రియల్ టైమ్ స్కిల్స్, గ్లోబల్ సర్టిఫికేషన్లను అందిస్తుంది.

వ్యాపార ఆలోచన చేస్తున్నారా..?

మీ దగ్గర ఏదైనా స్టార్టప్ ఐడియా ఉందా? లేదా పరిశోధనలపై ఆసక్తి ఉందా? AICTE IDEA Lab, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్–LRDE లాబ్ (DRDO-LRDE Lab), ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్–IIRS సెంటర్ (ISRO-IIRS Centre) వంటి అత్యాధునిక వసతులతో ఇక్కడ ఆవిష్కరణలు అనేవి దైనందిన జీవితంలో ఒక భాగం. ఇక్కడి ఆంట్రప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ సెల్ (EDC) మీ వ్యాపార ఆలోచనలను నిజం చేయడంలో సహాయపడుతుంది.

ప్రపంచ స్థాయి వాతావరణం

వైవిధ్యభరితమైన క్యాంపస్‌లో విస్తరించి ఉన్న ఈస్ట్ పాయింట్.. చదువుతో పాటు జీవనశైలిని కూడా అద్భుతంగా మేళవిస్తుంది. అడ్వాన్స్‌డ్ లాబ్‌లు, డిజిటల్ క్లాస్‌రూమ్‌ల నుండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హాస్టళ్లు, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ వరకు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తగినట్లుగా రూపొందించబడింది. దీనికి తోడు పీహెచ్‌డీ, ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్ ఉన్న అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ టీమ్ ఉండటం వల్ల విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే నిపుణులుగా ఎదగడానికి ఒక చక్కని వాతావరణాన్ని అందిస్తుంది.

అవార్డులు & ప్రశంసలు

-టైమ్స్ బిజినెస్ అవార్డ్స్ 2023: క్వాలిటీ ఎడ్యుకేషన్‌లో నైపుణ్యానికి గాను అవార్డు.

-టైమ్స్ ఆఫ్ ఇండియా – వార్షిక ర్యాంకింగ్స్ 2026: భారతదేశంలోనే 36వ టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్. దక్షిణ భారతదేశంలో రీజియన్ వైజ్ 17వ టాప్ ఇన్స్టిట్యూట్

-ది వీక్ (THE WEEK) – హంస రీసెర్చ్ సర్వే 2025: కర్ణాటకలో 18వ బెస్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ. భారతదేశంలో 78వ బెస్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ

-అవుట్‌లుక్-ఐకేర్ ర్యాంకింగ్స్ 2025 – భారతదేశంలో 36వ టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ

లక్ష్యంతో కూడిన ప్రయాణం

“ఒకే క్యాంపస్ ఎకోసిస్టమ్‌లో మెడికల్, అలైడ్ హెల్త్ సైన్సెస్, నర్సింగ్, ఫార్మసీ, ఫిజియోథెరపీ వంటి బహుళ హెల్త్ సైన్సెస్ సంస్థలు కలిసి పనిచేయడం వల్ల విద్యార్థులు ఇంటర్‌డిసిప్లినరీ లెర్నింగ్, ఉమ్మడి క్లినికల్ ఎక్స్‌పోజర్, నిజ ప్రపంచ వైద్య విధానాన్ని ప్రతిబింబించే సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ వాతావరణం నుండి ప్రయోజనం పొందుతారు. ఈ సమగ్ర విధానం వారికి విస్తృతమైన ఆలోచనలను, బలమైన టీమ్‌వర్క్ నైపుణ్యాలను, రోగుల పట్ల సంరక్షణపై లోతైన అవగాహనను అందిస్తుంది- ఎస్. వి. ప్రమోద్ గౌడ, సీఈఓ, ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్

“ఈస్ట్ పాయింట్‌లో విద్య అనేది కేవలం డిగ్రీ పొందడం మాత్రమే కాదు.. అదొక సాధికారత ప్రయాణం. ఇక్కడ ప్లేస్‌మెంట్స్ అనేవి కేవలం చివరి సంవత్సరంలో చేసే యాక్టివిటీ కాదు.. అది నిరంతర స్కిల్-బేస్డ్ లెర్నింగ్ ప్రాసెస్ ఫలితం. ఇండస్ట్రీ-ఇన్స్టిట్యూట్ల మధ్య లోతైన అనుసంధానాన్ని పెంపొందించడం ద్వారా మేము సిద్ధాంతానికి, ఆచరణకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తొలగిస్తాము. దీనివల్ల మా విద్యార్థులు పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడానికి, నిరంతరం మారుతున్న గ్లోబల్ మార్కెట్‌లో రాణించడానికి సిద్ధమవుతారు- ఎస్. వి. రాజీవ్ గౌడ, సీఈఓ, ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్

ఈస్ట్ పాయింట్ కాలేజీలు, పాఠశాలలు

-ఈస్ట్ పాయింట్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ & రీసెర్చ్ సెంటర్

-ఈస్ట్ పాయింట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ
-ఈస్ట్ పాయింట్ కాలేజ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్
-ఈస్ట్ పాయింట్ కాలేజ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ – అకాడమీ క్యాంపస్
-ఈస్ట్ పాయింట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్
-ఈస్ట్ పాయింట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్
-న్యూ రాయల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్
-ఈస్ట్ పాయింట్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ
-ఈస్ట్ పాయింట్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ
-ఈస్ట్ పాయింట్ ప్రీ-యూనివర్సిటీ కాలేజ్ – జ్ఞానప్రభ క్యాంపస్
-ఈస్ట్ పాయింట్ ప్రీ-యూనివర్సిటీ కాలేజ్ – అకాడమీ క్యాంపస్
-ఈస్ట్ పాయింట్ స్కూల్

మరిన్ని వివరాల కోసం సంప్రదించండి:

ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్
ఈస్ట్ పాయింట్ క్యాంపస్ – “జ్ఞానప్రభ” (“Jnanaprabha”)
విర్గో నగర్ పోస్ట్, బిదరహళ్లి,
బెంగళూరు – 560049, కర్ణాటక, ఇండియా.
ఫోన్ నంబర్: +91 720422 9999
వెబ్‌సైట్: www.eastpoint.ac.in

ఈమెయిల్: admissions@eastpoint.ac.in

Follow Us
Disclaimer: ఇది స్పాన్సర్ చేయబడిన కథనం. ఇక్కడ ఉన్న సమాచారం, క్లెయిమ్‌లు పూర్తిగా ప్రకటనల కంపెనీకి చెందినవి. ఈ కథనంలోని కంటెంట్ లేదా క్లెయిమ్‌లకు tv9telugu.com బాధ్యత వహించదు. దయచేసి దాన్ని ఉపయోగించే ముందు మీ సొంత సమాచారాన్ని ధృవీకరించండి.