ఆకట్టుకుంటోన్న ‘కిల్లర్’ ట్రైలర్..!

|

May 21, 2019 | 7:13 PM

‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ, యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కొలైగారన్’. ఈ మూవీని తెలుగులో ‘కిల్లర్’ అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. కాగా ఇటీవల రిలీజైన ట్రైలర్‌ను చూస్తుంటే విజయ్ తప్పకుండా హిట్ కొడతాడనే అనిపిస్తోంది. తను ప్రేమించిన అమ్మాయి చావుకు కారణమైన వారిపై హీరో తెలివిగా ఎలా పగ తీర్చుకున్నాడు అనేది సినిమా నేపధ్యమని తెలుస్తోంది. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసుర్లగా అర్జున్, నాజర్ కనిపించనున్నారు. అషిమా నర్వాల్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. […]

ఆకట్టుకుంటోన్న కిల్లర్ ట్రైలర్..!
Follow us on

‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ, యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కొలైగారన్’. ఈ మూవీని తెలుగులో ‘కిల్లర్’ అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. కాగా ఇటీవల రిలీజైన ట్రైలర్‌ను చూస్తుంటే విజయ్ తప్పకుండా హిట్ కొడతాడనే అనిపిస్తోంది. తను ప్రేమించిన అమ్మాయి చావుకు కారణమైన వారిపై హీరో తెలివిగా ఎలా పగ తీర్చుకున్నాడు అనేది సినిమా నేపధ్యమని తెలుస్తోంది. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసుర్లగా అర్జున్, నాజర్ కనిపించనున్నారు. అషిమా నర్వాల్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది.