Celebrity Social Look: నిధి అందాల వల.. శ్రీలీల క్యూట్ లక్స్.. అనన్య స్టైలీష్ లుక్స్..

|

Nov 08, 2023 | 11:20 AM

ఇటీవలే టైగర్ నాగేశ్వర రావు రావు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ నుపూర్ సనన్. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ హాల్చల్ చేస్తున్నాయి. ఇక అందాల నిధి బ్లాక్ డ్రెస్ లో మంత్రముగ్దులను చేస్తుంది. టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల ఆరెంజ్ షార్ట్ టాప్‏ అండ్ జీన్స్ లో నిషా చూపులతో మెస్మరైజ్ చేస్తుంది. చీరకట్టులో ఈషా వయ్యారాల సొగసులకు మతిపోవాల్సిందే. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ హీరోయిన్స్ సోషల్ మీడియాలో పంచుకున్న విషయాలపై ఓ లుక్కెయ్యండి.

Celebrity Social Look: నిధి అందాల వల.. శ్రీలీల క్యూట్ లక్స్.. అనన్య స్టైలీష్ లుక్స్..
Celebrity Social Look
Follow us on

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల తాజాగా ఆరెంజ్ కలర్ ట్రెండీ డ్రెస్ లు క్యూట్ లుక్స్ షేర్ చేసింది. అలాగే ఎప్పుడూ నెట్టింట యాక్టివ్ గా ఉండే మౌనీరాయ్ లేటేస్ట్ ఫోజులతో నెట్టింట రచ్చ చేస్తుంది. ఇక తెలుగుమ్మాయి రీతూ వర్మ పింక్ శారీలో ట్రెడిషనల్ లుక్ లో కట్టిపడేస్తోంది. ఇక ఇటీవలే టైగర్ నాగేశ్వర రావు రావు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ నుపూర్ సనన్. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ హాల్చల్ చేస్తున్నాయి. ఇక అందాల నిధి బ్లాక్ డ్రెస్ లో మంత్రముగ్దులను చేస్తుంది. టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల ఆరెంజ్ షార్ట్ టాప్‏ అండ్ జీన్స్ లో నిషా చూపులతో మెస్మరైజ్ చేస్తుంది. చీరకట్టులో ఈషా వయ్యారాల సొగసులకు మతిపోవాల్సిందే. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ హీరోయిన్స్ సోషల్ మీడియాలో పంచుకున్న విషయాలపై ఓ లుక్కెయ్యండి.

శ్రీలీల లేటేస్ట్ ఫోటోస్..

మౌనీరాయ్ గ్లామర్ పిక్స్..

మిర్నా అందమైన ఫోటోస్..

అందాల నిధి ..

వయ్యారాల ఈషా రెబ్బా..

అనన్య నాగళ్ల లేటేస్ట్ ఫోటోస్..

నూపుర్ సనన్ ఫోజులు..

కశ్మీరావ్ బ్యూటిఫుల్ పిక్స్..

రీతూ వర్మ పింక్ శారీ ఫోటోస్..

బ్లూ శారీలో కృతి సనన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.