Celebrity Social Look: వెకేషన్‏కు వరుణ్ లవ్.. సిల్వర్ శారీలో మాళవిక హోయలు..

|

Dec 03, 2023 | 6:29 PM

ఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టిన వరుణ్ తేజ్.. లావణ్య త్రిపాఠి వెకేషన్ అంటూ సెల్ఫీ షేర్ చేశారు. ఇక కొద్దిరోజులుగా వరుస ఫోటోషూట్లతో మతిపోగొట్టేస్తోన్న మాళవిక.. తాజాగా సిల్వర్ శారీలో షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. అందాల తార శ్రీలీల పర్పుల్ ట్రెండీ డ్రెస్ లో ప్రిన్సెస్ లా కనిపిస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ కిల్లింగ్ లుక్స్.. జాన్వీ అందాల ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇక బిగ్ బాస్ బ్యూటీ దివి వైద్య, డిజే టిల్లు నేహాశెట్టి బ్లా్క్ అండ్ వైట్ ఫోటోలతో రచ్చ చేశారు. ఇంకా మరిన్ని అప్డేట్స్ పై ఓ లుక్కెయ్యండి.

Celebrity Social Look: వెకేషన్‏కు వరుణ్ లవ్.. సిల్వర్ శారీలో మాళవిక హోయలు..
Celebrity Social Look
Follow us on

టాలీవుడ్ , బాలీవుడ్ సినీతారలు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పక్కర్లేదు. నిత్యం ఫోటోషూట్స్, మూవీ అప్డేట్స్ షేర్ చేస్తుంటారు. అలాగే ఈరోజు సైతం నెట్టింట సందడి చేశారు పలువురు నటీనటులు. ఇంతకీ ఎవరు ఎలాంటి పోస్టులు పంచుకున్నారో చూద్దాం. ఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టిన వరుణ్ తేజ్.. లావణ్య త్రిపాఠి వెకేషన్ అంటూ సెల్ఫీ షేర్ చేశారు. ఇక కొద్దిరోజులుగా వరుస ఫోటోషూట్లతో మతిపోగొట్టేస్తోన్న మాళవిక.. తాజాగా సిల్వర్ శారీలో షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. అందాల తార శ్రీలీల పర్పుల్ ట్రెండీ డ్రెస్ లో ప్రిన్సెస్ లా కనిపిస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ కిల్లింగ్ లుక్స్.. జాన్వీ అందాల ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇక బిగ్ బాస్ బ్యూటీ దివి వైద్య, డిజే టిల్లు నేహాశెట్టి బ్లా్క్ అండ్ వైట్ ఫోటోలతో రచ్చ చేశారు. ఇంకా మరిన్ని అప్డేట్స్ పై ఓ లుక్కెయ్యండి.

రష్మీ గౌతమ్ లేటేస్ట్ ఫోటోస్..

ఆషికా రంగనాథ్ క్రేజీ పిక్స్..

బ్యాక్ లెస్ ఫోటోలతో దివి..

మతిపోగొట్టేస్తోన్న నేహా..

వెకేషన్ కు వరుణ్, లవ్..

యువరాణిలా శ్రీలీల..

మాళవిక వయ్యారాలు..

రెడ్ శారీలో మహారాణిలా లావణ్య..

రష్మిక మందన్నా సెల్ఫీ..

రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.