ఇప్పుడు సినిమాలతో పాటు సోషల్ మీడియాలో నిత్యం బిజీబిజీగా ఉంటున్నారు సినిమా తారలు. తమ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఫొటోలను, వీడియోలను ఎప్పటికప్పుడూ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. అలా తాజాగా సమంత తన లేటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో చాలా గ్లామర్‌గా కనిపించిందీ అందాల తార. ఇక స్పెషల్ సాంగ్‌తో టాలీవుడ్‌లో దూసుకెళుతోన్న ఊర్వశి రౌతెలా బాత్ టబ్ ఫొటోలను పంచుకుంది. టాలీవుడ్ స్టార్ యాంకర రష్మీ తన గ్లామరస్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వీరితో పాటు కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన అందాల తారలు తమ లేటెస్ట్ ఫొటోలను, వీడియోలను ఇన్‌స్టాలో షేర్ చేసుకున్నారు. మరి ఆ ముచ్చట్లేంటో తెలుసుకుందాం రండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.