Tollywood : సోషల్ మీడియాలో అందాల ముద్దుగుమ్మల వయ్యారాలు..

|

Nov 22, 2023 | 5:26 PM

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ ఆతర్వాత యంగ్ హీరో శర్వానంద్ నటిస్తుంచిన శ్రీకారం సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో కోలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో మరోసారి సినిమాలు చేయనుంది.

Tollywood : సోషల్ మీడియాలో అందాల ముద్దుగుమ్మల వయ్యారాలు..
Tollywood
Follow us on

అందాల భామ ప్రియాంక మోహన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ ఆతర్వాత యంగ్ హీరో శర్వానంద్ నటిస్తుంచిన శ్రీకారం సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో కోలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో మరోసారి సినిమాలు చేయనుంది. ప్రస్తుతం నానితో సరిపోదా శనివారం, పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమాలు చేస్తుంది ప్రియాంక. తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను పంచుకుంది. ప్రియాంకతో పాటు మరి కొంతమంది కూడా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశారు. ఆ ఫోటోల పై ఓ లుక్కేయండి.

ఐశ్వర్య మీనన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

హంసనందిని ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

రాశిఖన్నా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

నేహా శర్మ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

నిత్యామీనన్  ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

వర్ష బొల్లమ్మ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.