
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లో.. చిన్న చిన్న పాత్రలతో మెప్పించిన భామలు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో లక్ష్మీ రాయ్ ఒకరు. ఈ అమ్మడు స్పెషల్ సాంగ్స్ కు పెట్టింది పేరు. ఈ ముద్దుగుమ్మ చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో కనిపించి మెప్పించింది . ఇక ఈ భామ సోషల్ మీడియాలో ఎంతలా యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హాట్ హాట్ ఫొటోలతో నెట్టింట సెగలు పుట్టించడం ఈ అమ్మడుకు వెన్నతో పెట్టిన విద్య. బికినీ ఫొటోలతో రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి తన అందాలతో రెచ్చిపోయింది లక్ష్మీ రాయ్. అందాలు ఆరబోస్తూ ఫోజులిచ్చింది లక్ష్మీ రాయ్.
మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..