భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్విట్టర్ రివ్యూ.. సినిమా అదిరిపోయిందంటగా..!!

మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం, ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో హ్యుజ్ బజ్‌ను సృష్టించింది.

భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్విట్టర్ రివ్యూ.. సినిమా అదిరిపోయిందంటగా..!!
Bhartha Mahasayulaku Wignya

Updated on: Jan 13, 2026 | 7:43 AM

మాస్ మహారాజ రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా.. తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం ఇప్పటికే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై మ్యాసీవ్ బజ్‌ను సృష్టించాయి.  సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో ఈ సంక్రాంతి కానుకగా నేడు విడుదలకానుంది. కాగా ఈ సినిమా ప్రీమియర్స్ ఇప్పటికే మొదలయ్యాయి. సినిమా చూసిన ఆడియన్స్ నెటిజన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్విట్టర్ రివ్యూ

భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్విట్టర్ రివ్యూ

భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్విట్టర్ రివ్యూ

భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్విట్టర్ రివ్యూ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.