
మృణాళిని రవి.. ఈ పేరు కోసం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులంతా గూగుల్ నిగలించేస్తున్నారు

వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేష్ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ చిన్నది

ఈ అమ్మడు తమిళ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది

విశాల్ నటించిన ఎనిమి సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ బ్యూటీ

ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది

తాజాగా మృణాళిని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.