Meenakshi Chaudhary: ప్రకృతిలో విహరిస్తున్న అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి 

తొలి సినిమాలో నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. ఆతర్వాత మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన ఖిలాడీ సినిమాలో తన అందంతో కవ్వించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుసగా ఆఫర్స్ తో ఫుల్ బిజీగా మారిపోయింది. మహేష్ బాబు సరసన గుంటురు కారం సినిమాలో చేసింది. ఆతర్వాత ఇప్పుడు వరుణ్ తేజ్ మట్కా సినిమాలో నటిస్తుంది.

Updated on: Jul 31, 2024 | 6:30 PM

లేటెస్ట్ సెన్సేషన్ మీనాక్షి చౌదరి పేరు తెగ వినిపిస్తుంది. ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాలో నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. ఆతర్వాత మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన ఖిలాడీ సినిమాలో తన అందంతో కవ్వించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుసగా ఆఫర్స్ తో ఫుల్ బిజీగా మారిపోయింది. మహేష్ బాబు సరసన గుంటురు కారం సినిమాలో చేసింది. ఆతర్వాత ఇప్పుడు వరుణ్ తేజ్ మట్కా సినిమాలో నటిస్తుంది. అలాగే విశ్వక్ సేన్ హీరోగా చేస్తోన్న మెకానిక్ రామ్ అనే సినిమాలో నటిస్తుంది. వీటితో పాటు దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తోన్న లక్కీ భాస్కర్ అనేలో నటిస్తుంది. అలాగే ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు ప్రకృతిలో తిరుగుతూ.. ఎంజాయ్ చేస్తోన్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us