Honey Rose: హానీ రోజ్‌తో మంచు లక్ష్మీ రొమాన్స్ మాములుగా లేదుగా.. నెట్టింట మరోసారి రచ్చ రచ్చే

|

Oct 31, 2023 | 9:45 AM

అనుపమ పరమేశ్వరన్, నిత్యా మీనన్, నివేద థామస్, మాళవిక మోహన్ ఇలా చాలా మంది హీరోయిన్స్ గా రాణించారు. అలా వచ్చిన వారిలో హానీ రోజ్ ఒకరు. మలయాళంలో సినిమాలు చేసి రాణించిన హానీ రోజ్. టాలీవుడ్లో  బాలయ్య సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వీరసింహారెడ్డి.

Honey Rose: హానీ రోజ్‌తో మంచు లక్ష్మీ రొమాన్స్ మాములుగా లేదుగా.. నెట్టింట మరోసారి రచ్చ రచ్చే
Honey Rose
Follow us on

మలయాళ ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఇక్కడ స్టార్ హీరోయిన్స్ గాను మారిపోయారు. అనుపమ పరమేశ్వరన్, నిత్యా మీనన్, నివేద థామస్, మాళవిక మోహన్ ఇలా చాలా మంది హీరోయిన్స్ గా రాణించారు. అలా వచ్చిన వారిలో హానీ రోజ్ ఒకరు. మలయాళంలో సినిమాలు చేసి రాణించిన హానీ రోజ్. టాలీవుడ్లో  బాలయ్య సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వీరసింహారెడ్డి. ఈ సినిమాలో బాలయ్య కు జోడీగా నటించింది హానీ రోజ్. ఈ సినిమాతో తన నటనతో పాటు గ్లామర్ తో ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత హానీ రోజ్ తెలుగులో ఏ సినిమాలు కమిట్ కాలేదు.

మలయాళంలో మాత్రం వరుసగా సినిమాలు చేసి ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఆమె మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ తో కలిసి ఓ సినిమా చేసింది. మాన్‌స్టర్‌ అనే సినిమా చేసింది. ఈ సినిమా సస్పెన్స్ థిల్లర్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో మంచు లక్ష్మీ కీలక పాత్ర పోషించింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో లక్ష్మీ మంచు, హనీరోజ్ లెస్బియన్స్ గా నటించారు. అంతే కాదు ఈ సినిమాలో లక్ష్మీ మంచు, హనీ రోజ్ డీప్ లిప్ కిస్ కూడా ఉంది. ఈ మూవీ క్లైమాక్స్ సీన్ లో లక్ష్మీ మంచు, హనీ రోజ్ లిప్ లాక్ సీన్ ఉంటుంది. అలాగే సినిమాలో బెడ్స్ సీన్స్ కూడా ఉంటాయి. ఇంటిమేట్ సీన్స్ లో ఈ ఇద్దరు రెచ్చిపోయి నటించారు. సినిమా వచ్చి చాలా రోజులే అయినా మరోసారి యూట్యూబ్‌లో ఈ మూవీ సీన్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా  మలయాళం లో మంచి విజయాన్ని అందుకుంది. అలాగే తెలుగులోనూ ఈ సినిమా డబ్ అయ్యి ఉంది. యూట్యూబ్ లోనూ ఈ సినిమా సీన్స్ అందుబాటులో ఉంది.

లక్ష్మీ మంచు  ఇన్ స్టా గ్రామ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..