ఇదేందయ్యా ఇది..!! ఉదయ్ కిరణ్ హీరోయిన్ ఇప్పుడు ఈ రేంజ్‌లో అదరగోడుతుంది..!

తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఆతర్వాత నువ్వు నేను సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆతర్వాత యూత్ హీరోగా మరి ప్రేక్షకులను అలరించాడు ఉదయ్. ఆతర్వాత ఉదయ్ మనసంతా నువ్వే సినిమా చేసి మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. కానీ అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు ఉదయ్ కిరణ్.

ఇదేందయ్యా ఇది..!! ఉదయ్ కిరణ్ హీరోయిన్ ఇప్పుడు ఈ రేంజ్‌లో అదరగోడుతుంది..!
Uday Kiran
Follow us

|

Updated on: May 07, 2024 | 12:08 PM

ఉదయ్ కిరణ్.. తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోని నటుడు. చేసింది తక్కువ సినిమాలే అయినా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. చిత్రం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు ఉదయ్. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఆతర్వాత నువ్వు నేను సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆతర్వాత యూత్ హీరోగా మరి ప్రేక్షకులను అలరించాడు ఉదయ్. ఆతర్వాత ఉదయ్ మనసంతా నువ్వే సినిమా చేసి మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. కానీ అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్ మరణంతో సినీ ఇండస్ట్రీ దిగ్బంతికి గురైంది. ఇక ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలో శ్రీరామ్ సినిమా ఒకటి. ఈ సినిమాకు వి. ఎన్. ఆదిత్య దర్శకత్వం దర్శకత్వం వహించారు.

ఉదయ్ కిరణ్, అనిత జంటగా నటించిన ఈ సినిమాలో పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. ఆర్. పి. పట్నాయక్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో అదిరిపోయే రొమాంటిక్ సాంగ్ కూడా కంపోజ్ చేశారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అనిత గుర్తుందా..? ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవడానికి గూగుల్ లో గాలిస్తున్నారు.

అనిత చేసింది తక్కువ సినిమాలే కానీ ప్రేక్షకులను మెప్పించింది. నువ్వు నేను, శ్రీరామ్, నిన్నే ఇష్టపడ్డాను, నేను పెళ్ళికి రెడీ, తొట్టి గ్యాంగ్, ముసలోడికి దసరా పండుగ లాంటి సినిమాలు చేసింది. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పటికంటే ఇప్పుడు మరింత గ్లామరస్ గా మారింది అనిత. ఈ అమ్మడు ఇప్పుడు తిరిగి సినిమాలతో అలరిస్తుందేమో చూడాలి.

అనిత ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

అనిత ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
కొన్నిసార్లు మెంటల్‌గా, కొన్నిసార్లు ఫిజికల్‌గా.. తప్పదు. జాన్వీ
కొన్నిసార్లు మెంటల్‌గా, కొన్నిసార్లు ఫిజికల్‌గా.. తప్పదు. జాన్వీ
సైబర్ నేరగాడి వలలో చిక్కిన ఎమ్మెల్యే..?
సైబర్ నేరగాడి వలలో చిక్కిన ఎమ్మెల్యే..?
కాలు మీద కాలేసుకుని కూర్చుంటున్నారా..? మీరు ప్రమాదంలో పడ్డట్లే.!
కాలు మీద కాలేసుకుని కూర్చుంటున్నారా..? మీరు ప్రమాదంలో పడ్డట్లే.!
పాడుబడిన కోటలో పురాతన ఆలయాల పునర్నిర్మాణం...
పాడుబడిన కోటలో పురాతన ఆలయాల పునర్నిర్మాణం...
దేశంలో ఎక్కడ వరల్డ్ కప్ క్రికెట్ జరిగినా ఆమెకు ఫ్రీ టికెట్...
దేశంలో ఎక్కడ వరల్డ్ కప్ క్రికెట్ జరిగినా ఆమెకు ఫ్రీ టికెట్...
'పంజా' విసిరిన బ్యాటర్లు... హైదరాబాద్ ముందు భారీ టార్గెట్
'పంజా' విసిరిన బ్యాటర్లు... హైదరాబాద్ ముందు భారీ టార్గెట్
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఆనందంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయిన కోహ్లీ, అనుష్క శర్మ.. వీడియో
ఆనందంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయిన కోహ్లీ, అనుష్క శర్మ.. వీడియో
లేడీ పవర్ స్టార్ కి స్టార్ హీరోలతో నటించడానికి ఆసక్తి లేదా.?
లేడీ పవర్ స్టార్ కి స్టార్ హీరోలతో నటించడానికి ఆసక్తి లేదా.?
ఈ మొక్క అత్యంత విషపూరితమైనది..! తాకితే మంట, తింటే మరణం ఖాయం!!
ఈ మొక్క అత్యంత విషపూరితమైనది..! తాకితే మంట, తింటే మరణం ఖాయం!!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్