మరో ఫోక్ డాన్సర్‌తో అడ్డంగా దొరికిన ఈశ్వర్ సాయి.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

యూట్యూబ్‌లో బాసింగా బాసింగా బలాలే వంటి ఫోక్ సాంగ్‌తో ఈశ్వరసాయి ఫేమస్ అయ్యాడు. ఆయనతో పాటు కలిసి నటించిన మరో ఫోక్ డాన్సర్‌తో కొన్నాళ్లుగా వ్యవహారం నడుస్తున్నట్టు అతని భార్య శరణ్య అనుమానించింది. వీరిద్దరి అక్రమసంబంధం తెలిసే ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసినట్టు శరణ్య చెబుతోంది.

మరో ఫోక్ డాన్సర్‌తో అడ్డంగా దొరికిన ఈశ్వర్ సాయి.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య
Eshwar Sai

Updated on: Aug 19, 2026 | 1:07 PM

యూట్యూబ్‌లో బాసింగా బాసింగా బలాలే వంటి ఫోక్ సాంగ్‌తో ఈశ్వరసాయి ఫేమస్ అయ్యాడు. ఆయనతో పాటు కలిసి నటించిన మరో ఫోక్ డాన్సర్‌తో కొన్నాళ్లుగా వ్యవహారం నడుస్తున్నట్టు అతని భార్య శరణ్య అనుమానించింది. వీరిద్దరి అక్రమసంబంధం తెలిసే ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసినట్టు శరణ్య చెబుతోంది. తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న నటి కూడా తనతో బాగా ఉండేదని, అయినా తన భర్తను ట్రాప్‌లోకి లాగి తన సంసారాన్ని నాశనం చేసిందని శరణ్య వాపోయింది. ప్రస్తుతం ఇష్యు వేములవాడ పోలీస్‌ స్టేషన్‌లో ఉంది.

ఫోక్ సాంగ్స్ యాక్టర్స్ ఈశ్వర్ సాయి, మరో ఫోక్ డాన్సర్ ను నిన్న అర్థరాత్రి సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు ఈశ్వర్ సాయి భార్య. ఇటీవల ఓ పాపులర్ ఫోక్  సాంగ్‌లో ప్రధాన నటీనటులుగా ఈ ఇద్దరూ నటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us