వెంకటేష్‌తో ఉన్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా.? ఇప్పటికీ అదే గ్లామర్.. అదే సోయగం

|

Aug 17, 2024 | 11:53 AM

తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చంటి, కలిసుందాం రా, సుందరకాండ, రాజా, బొబ్బిలిరాజా, ప్రేమించుకుందాం రా, పవిత్రబంధం, సూర్యవంశం, లక్ష్మి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. వెంకటేష్. 70కి పైగా సినిమాలలో నటించిన ఈయన 7 నంది అవార్డులు గెలుచుకున్నాడు.

వెంకటేష్‌తో ఉన్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా.? ఇప్పటికీ అదే గ్లామర్.. అదే సోయగం
Kushboo Sundar
Follow us on

విక్టరీ వెంకటేష్ హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాల్ నటించారు. అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నీస్ బుక్ ప్రపంచ రికార్డు సాధించిన డి.రామానాయుడు కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చంటి, కలిసుందాం రా, సుందరకాండ, రాజా, బొబ్బిలిరాజా, ప్రేమించుకుందాం రా, పవిత్రబంధం, సూర్యవంశం, లక్ష్మి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. వెంకటేష్. 70కి పైగా సినిమాలలో నటించిన ఈయన 7 నంది అవార్డులు గెలుచుకున్నాడు. అంతే కాదు ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ ను టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేశారు వెంకటేష్.

ఇది కూడా చదవండి : Bigg Boss 8: బాబోయ్.. ఇది కదా కిక్ అంటే..! బిగ్ బాస్ హోస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న హాట్ బ్యూటీ

ఫరా, టబు, దివ్యభారతి, గౌతమి, ప్రేమ, ఆర్తీ అగర్వాల్, ప్రీతి జింతా, కత్రినా కైఫ్, అంజలా జవేరి ఇలా ఎంతో మందిని టాలీవుడ్ కు పరిచయం చేశారు. ఇక పై ఫొటోలో వెంకటేష్ తో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? వెంకటేష్ తో నటించిన తర్వాత ఆమె చాలా పాపులర్ అయ్యింది. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? వెంకటేష్ అప్పటికి ఇప్పటికీ అంతే హ్యాండ్సమ్ గా ఉన్నారు. అలాగే వెంకటేష్ పక్కన ఉన్న హీరోయిన్ కూడా అంతే గ్లామరస్ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : Venu Swamy: రకుల్ కూడా భర్త నుంచి విడిపోతుంది.. ఎంగేజ్మెంట్ అప్పుడే చెప్పానన్న వేణు స్వామి

పై ఫొటోలో వెంకటేష్ పక్క ఉన్న హీరోయిన్ ఎవరో కాదు సీరియర్ బ్యూటీ ఖుష్బూ సుందరు. వెంకటేష్ హీరోగా నటించిన కలియుగపాండవులు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఆ మూవీ సమయంలోని స్టైల్ అది. కలియుగపాండవులు సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆతర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కలియుగ పాండవులు, పేకాట పాపారావు, స్టాలిన్, రాక్షస సంహారం, జయసింహ, తేనెటీగ, పెద్దన్న , రామబాణం, అజ్ఞాతవాసి, ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమాల్లో నటించి మెప్పించారు. ఖుష్బూ రాజకీయాల్లోనూ చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. భారతీయ జనతా పార్టీలో చేరారు ఖుష్బూ. ఈ సీనియర్ హీరోయిన్ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఖుష్బూ ఇన్ స్టా గ్రామ్ లెటస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..