Guess These Actress: ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? మీరనుకుంటున్న బ్యూటీ కాదు మామ

|

Jul 29, 2023 | 11:24 AM

కొత్త ఫోటో వస్తే చాలు నెట్టింట రచ్చ రచ్చ చేయాల్సిందే. అంతే కాదు స్టార్ హీరోయిన్స్ చైల్డ్ హుడ్ పిక్స్ కూడా షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓ ముద్దుగుమ్మ  ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పై ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ ఎవరో కనిపెట్టండి చూద్దాం.. చూడగానే టక్కున ఫిక్స్ అయిపోకండి. ఆ అమ్మడిని కనిపెట్టడం అంత సులభం కాదు. మీరు అనుకునే బ్యూటీ అయితే కాదు గురూ.. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

Guess These Actress: ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? మీరనుకుంటున్న బ్యూటీ కాదు మామ
Actress
Follow us on

హీరోయిన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తమ అభిమాన హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలను ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ హంగామా చేస్తూ ఉంటారు. కొత్త ఫోటో వస్తే చాలు నెట్టింట రచ్చ రచ్చ చేయాల్సిందే. అంతే కాదు స్టార్ హీరోయిన్స్ చైల్డ్ హుడ్ పిక్స్ కూడా షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓ ముద్దుగుమ్మ  ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పై ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ ఎవరో కనిపెట్టండి చూద్దాం.. చూడగానే టక్కున ఫిక్స్ అయిపోకండి. ఆ అమ్మడిని కనిపెట్టడం అంత సులభం కాదు. మీరు అనుకునే బ్యూటీ అయితే కాదు గురూ.. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫొటోలో మొబైల్ చాట్ మోము దాచేసిన ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు. తొలి సినిమాతోనే అందం, నటనతో ఆకట్టుకున్న బ్యూటీ ఈమె.. ఆమె మరెవరో కాదు రుహని శర్మ. నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన చిలసౌ అనే సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయ్యింది రుహని.

చిలసౌ సినిమాకంటే ముందు 2017లో తమిళ్ సినిమాతో పరిచయం అయ్యింది రుహని. అలాగే హిట్ మూవీలో నటించింది. ఆతర్వాత డర్టీ హరి సినిమాలో గ్లామర్ డోస్ పెంచి రెచ్చిపోయి నటించింది. తాజాగా వెంకటేష్ నటిస్తున్న సైందవ్ సినిమాలో నటిస్తుంది ఈ చిన్నది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు అందాలతో రెచ్చిపోతుంది. ఈ అమ్మడి గ్లామరస్ ఫోటోలు నిత్యం నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి.