పెళ్ళికూతురిలా ముస్తాబైన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె చాలా ఫెమస్ గురూ..

|

Aug 07, 2024 | 2:10 PM

ఇటీవల సినీ ప్రముఖుల చిన్ననాటి ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారుతున్నాయి. ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ కు సంబందించిన ఫోటోలు, వీడియోలు మనం నిత్యం చూస్తూ ఉంటాం. తమ అభిమాన హీరోయిన్స్ కు సంబందించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.

1 / 5

2 / 5
ఇక పైన కనిపిస్తున్న ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె మరెవరో కాదు స్టార్ యాక్టర్ అంజలి. తెలుగు అమ్మాయి అయిన అంజలి తమిళ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో వరుసగాసినిమాలు చేసింది. 

3 / 5
ప్రస్తుతం అంజలి వరుసగా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడు అంజలి ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఇది చూసిన అభిమానులు క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

4 / 5
నటి అంజలి తమిళం, తెలుగు భాషలలో సినిమాలు చేసింది. రామ్ దర్శకత్వం వహించిన 'కరతు తమిళ్' సినిమాతో అంజలి తమిళంలో నటిగా తెరంగేట్రం చేసింది.  ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.  

5 / 5
ప్రస్తుతం అంజలి గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తుంది. ఈసినిమాలో రామ్ చరణ్ భార్యగా అంజలి నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. సినిమాలతో పాటు సిరీస్ లు కూడా చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది అంజలి. ఇటీవలే బహిష్కరణ అనే సిరీస్ చేసింది.  