ఇదేం ట్విస్ట్ గురూ.. షాక్ ఇచ్చిన క్రేజీ హీరోయిన్.. ఇలా మారిపోయిందేంటీ..

ఆ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా..? ఆమె చేసింది ఒకటి రెండు సినిమాలే కానీ ప్రేక్షకులను మాత్రం తన అందంతో నటనతో ఆకట్టుకుంది. కానీ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె చూస్తే ఫిదా కానీ కుర్రకారు ఉండరు. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే..

ఇదేం ట్విస్ట్ గురూ.. షాక్ ఇచ్చిన క్రేజీ హీరోయిన్.. ఇలా మారిపోయిందేంటీ..
Saranyamohan

Updated on: Dec 27, 2023 | 7:00 PM

చాలా మంది హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలు చేసి ఆతర్వాత కనపడకుండా సినిమాలకు దూరం అయ్యారు. చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ముద్దుగుమ్మల్లో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. ఆ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా..? ఆమె చేసింది ఒకటి రెండు సినిమాలే కానీ ప్రేక్షకులను మాత్రం తన అందంతో నటనతో ఆకట్టుకుంది. కానీ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె చూస్తే ఫిదా కానీ కుర్రకారు ఉండరు. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే..

పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె మరెవరో కాదు.. నేచురల్ స్టార్ నాని తో కలిసి నటించిన శరణ్య మోహన్ ఆమె.. నాని హీరోగా నటించిన భీమిలి కబడ్డీ జట్టు సినిమాతో హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది శరణ్య మోహన్. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషలలో సినిమాలు చేసి మెప్పించింది శరణ్య మోహన్.

భీమిలి కబడ్డీ జట్టు సినిమాతో పాటు విలేజ్ లో వినాయకుడు సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈ అమ్మడు పెళ్లి తరవాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పిన తర్వాత సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులను పలకరిస్తుంటుంది శరణ్య. ఈ క్రమంలోనే ఈ చిన్నదాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది శరణ్య మోహన్.

శరణ్య మోహన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

శరణ్య మోహన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

శరణ్య మోహన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..