వారెవ్వా..! ఈ అమ్మడు అప్పుడు క్యూట్‌గా.. ఇప్పుడు వెర్రెక్కించేంత హాట్‌గా.!

|

May 25, 2024 | 6:30 PM

కొంతమంది హీరోయిన్స్ గా మారి ఆకట్టుకుంటున్నారు. అలాగే చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగా యాడ్స్ లో నటించి ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. పైన కనిపిస్తున్న చిన్నారి గుర్తుందా.? ఒకప్పుడు లైఫ్ బాయ్ హ్యాండ్ వాష్ యాడ్ లో కనిపించి మెప్పించింది ఆ చిన్నారి. అంతే కాదు చాలా యాడ్స్ లోనూ కనిపించింది ఆ చిన్నారి. ఆమె ఇప్పుడు షాకింగ్ లుక్ లోకి మారిపోయి అందరిని అవాక్ అయ్యేలా చేస్తుంది.

వారెవ్వా..! ఈ అమ్మడు అప్పుడు క్యూట్‌గా.. ఇప్పుడు వెర్రెక్కించేంత హాట్‌గా.!
Actress
Follow us on

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించిన చాలా మంది ఇప్పుడు హీరోయిన్స్ లుక్స్ లోకి మారిపోయి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు హీరోయిన్స్ గా, హీరోలుగా మారి ప్రేక్షకులను అలరిస్తున్నారు. కొంతమంది హీరోయిన్స్ గా మారి ఆకట్టుకుంటున్నారు. అలాగే చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగా యాడ్స్‌లో నటించి ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చిన వారు ఉన్నారు. పైన కనిపిస్తున్న చిన్నారి గుర్తుందా.? ఒకప్పుడు లైఫ్ బాయ్ హ్యాండ్ వాష్ యాడ్ లో కనిపించి మెప్పించింది ఆ చిన్నారి. అంతే కాదు చాలా యాడ్స్ లోనూ కనిపించింది ఆ పాప. ఆమె ఇప్పుడు షాకింగ్ లుక్ లోకి మారిపోయి అందరిని అవాక్ అయ్యేలా చేస్తుంది. ఇంతకు ఆ చిన్నారి ఎవరు.? ఇప్పుడు ఎలా ఉంది.? అని చాలా మంది నెటిజన్స్ సోషల్ మీడియాలో గాలిస్తున్నారు.

ఇంతకు ఆమె ఎవరంటే.. ఆమె పేరు అన్విత్ కౌర్. లైఫ్ బాయ్ యాడ్ లో బంటి నీ సబ్బు స్లొనా ఏంటి.? అంటూ క్యూట్ గా మాట్లాడుతూ.. ఆకట్టుకుంది అన్విత్ కౌర్. ఆ తర్వాత పలు యాడ్స్ లోనూ నటించింది. అప్పట్లో ఈ యాడ్ తో పాటు ఈ పాప కూడా బాగా పాపులర్ అయ్యింది. యాడ్స్ తర్వాత పలు సీరియల్స్ లోనూ నటించింది. అలాగే కొన్ని టీవీ షోల్లోనూ నటించింది.

మర్దానీ సినిమాలో మీరా అనే పాత్రలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయింది అవినీత్ కౌర్. టికు వెడ్స్ షేరు అనే సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇటీవలే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొంది ఈ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. అలాగే ఈ అమ్మడు చాలా హాట్ గురూ.. తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడు గ్లామరస్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

అన్విత్ కౌర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

అన్విత్ కౌర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

అన్విత్ కౌర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.