Dhanush: కోలీవుడ్ టు హాలీవుడ్.. విమర్శించినా చోటే నిలబడ్డ స్టార్ హీరో..

|

Jul 28, 2022 | 9:59 PM

పదహారేళ్ల వయసులోనే హీరోగా తండ్రి కార్తీక్ రాజా ప్రోత్సాహంతో తెరంగేట్రం చేసిన ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా...

1 / 5
పదహారేళ్ల వయసులోనే హీరోగా తండ్రి కార్తీక్ రాజా ప్రోత్సాహంతో తెరంగేట్రం చేసిన ధనుష్

2 / 5
 ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా. 2002 లో తండ్రి కస్తూరి రాజా రూపొందించిన `తుల్లువదో ఇళ్లమై` అనే సినిమాతో నటుడిగా ధనుష్ పరిచయం అయ్యారు.

3 / 5
 ఆ సినిమాలో ధనుష్ ని చూసిన వాళ్లంతా హీరో ఏంటీ ఇలా వున్నాడని దారుణంగా కామెంట్ లు చేశారట. దాంతో ఎలాగైనా ఇక్కడే హీరోగా నిలబడాలని నిర్ణయించుకున్నారట ధనుష్.

4 / 5
 తన అన్నయ్య సెల్వరాఘవన్ డైరెక్ట్ చేసిన `కాదల్ కొండేన్`లో నటించాడు. విభిన్నమైన పాత్ర కావడంతో ధనుష్ కు తన టాలెంట్ ఏంటో ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులకు చూపించే అవకాశం దక్కింది.

5 / 5
 `రాంఝానా`తో బాలీవుడ్లో కి ఎంట్రీ ఇచ్చిన ధనుష్ ఆ తరువాత `ది ఎక్స్ ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్` మూవీతో హాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ధనుష్ కు హాలీవుడ్ లో మరో సినిమాలో నటించే అవకాశాన్ని అందించింది. అవెంజర్స్ సిరీస్ చిత్రాల దర్శకులు జోయ్ అండ్ ఆంటోనీ రుసో బ్రదర్స్ రూపొందించిన `ది గ్రే మ్యాన్`లో నటించాడు.