బిగ్ బాస్ పుణ్యమా అని విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న భామల్లో అరియానా గ్లోరీ ఒకరు. ఈ బ్యూటీ బిగ్ బాస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిగ్ బాస్ సీజన్ 4లో బోల్డ్ బ్యూటీ అంటూ అడుగుపెట్టింది. తన అందచందాలతో ఆకట్టుకుంది అరియనా. బిగ్ బాస్ హౌస్ లో తనదైన ఆట తీరుతో ప్రేక్షకులను బాగానే మెప్పించింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మడికి వరుసగా ఆఫర్స్ వస్తాయని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. సినిమాల్లో ఛాన్స్ లు రాలేదు కాను టీవీ షోల్లో మాత్రం బాగానే సందడి చేస్తుంది అరియనా. ఇప్పటికే చాలా టీవీ షోలో కనిపించి ఆకట్టుకుంది.
బిగ్ బాస్ అరియానాను ఎంత ఫెమస్ చేశాయో.. అర్జీవితో ఈ ముద్దుగుమ్మ చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ కూడా అదే రేంజ్ లో వైరల్ అయ్యి.. అరియానాకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సోషల్ మీడియాతో అభిమానులను ఆకట్టుకుంటుంది. అందాలు ఆరబోస్తూ ఫొటోలకు ఫోజులిస్తూ హీటు పుట్టిస్తుంది.
ఈ ముద్దుగుమ్మ హాట్ హాట్ ఫోటోలు, వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే బొద్దుగా మారిన అరియానా తన గ్లామరస్ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అరియానా బికినిలో దర్శనమిచ్చింది. బికినిలో అరియానాను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది అరియనా.. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోట్ల పై చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ముద్దుగుమ్మకు ఇన్ స్టా గ్రామ్ లో 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.