అజిత్ సాంగ్‌కు బాలయ్య ఊర మాస్ స్టెప్పులు..వైరల్‌ వీడియో..

| Edited By:

Nov 28, 2019 | 2:59 PM

నటసింహ నందమూరి బాలక‌ృష్ణ మాస్ స్టెప్పులతో దుమ్మురేపాడు. ఆన్‌ స్రీన్‌పై అది మాములు విషయమే..కానీ ఆఫ్ స్రీన్‌పై అంటే మాత్రం ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు ఉండవు. ఇప్పుడు ఆ వీడియోనే మీకు ప్రజంట్ చెయ్యబోతున్నాం.  ‘అలుమా డోలుమా’ అనే తమిళ  సాంగ్ అందరికి సుపరిచితమే. ఆ పాటలో మాస్ బీట్స్ మాములుగా ఉండవు. ఇటీవల ఓ ప్రైవేట్  ఈవెంట్‌లో పాల్గొన్న బాలయ్య..తన మాస్ డ్యాన్సులతో అక్కడున్న వారిని ఎంటర్టైన్ చేశారు. దీంతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా సర్‌ప్రైజ్ […]

అజిత్ సాంగ్‌కు బాలయ్య ఊర మాస్ స్టెప్పులు..వైరల్‌ వీడియో..
Follow us on

నటసింహ నందమూరి బాలక‌ృష్ణ మాస్ స్టెప్పులతో దుమ్మురేపాడు. ఆన్‌ స్రీన్‌పై అది మాములు విషయమే..కానీ ఆఫ్ స్రీన్‌పై అంటే మాత్రం ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు ఉండవు. ఇప్పుడు ఆ వీడియోనే మీకు ప్రజంట్ చెయ్యబోతున్నాం.  ‘అలుమా డోలుమా’ అనే తమిళ  సాంగ్ అందరికి సుపరిచితమే. ఆ పాటలో మాస్ బీట్స్ మాములుగా ఉండవు. ఇటీవల ఓ ప్రైవేట్  ఈవెంట్‌లో పాల్గొన్న బాలయ్య..తన మాస్ డ్యాన్సులతో అక్కడున్న వారిని ఎంటర్టైన్ చేశారు. దీంతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా సర్‌ప్రైజ్ అయ్యారు.  ప్రస్తుతం ఆ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

కాగా ప్రస్తుతం బాలకృష్ణ కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ‘రూలర్’ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల కానుంది. ఆ తర్వాత బాలయ్య-బోయపాటి కాంబోలో మూవీ ప్రారంభం కానుంది.